BREAKING
వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు చండ్రపుల్లారెడ్డి ఆశయాల సాధనకు పోరాటం కొనసాగిస్తాం. మానేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీల గ్రంథాలయాలు విజ్ఞానానికి దోహదపడతాయి ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి.. డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు.. జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగవాన్ బిర్సా జయంతి వేడుకలు. కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. నేటి రాశి ఫలాలు 16 నవంబర్, 2026 నేటి పంచాంగం 16 నవంబర్, 2026

శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు

Select Suryaa Now
శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి  ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు

ఆత్రేయపురం మేజర్ న్యూస్ శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పెద్ద రామాలయం చైర్మన్ చిలువూరి లక్ష్మీపతి రాజు అన్నారు ఆయన శ్రీరామ నామo 12 సంవత్సరాల పాటు పుస్తకం  వ్రాసి అయోధ్య, ఒంటిమిట్ట , భద్రాచలం రామాలయాలను దర్శించారు ఈ సందర్భంగా ఆదివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో కార్తీక మాసం పురస్కరించుకుని  కోటి శ్రీరామ నామం పుస్తకాలకు, ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో భక్తులకు తీర్థప్రసాదాలు అన్న ప్రసాదం అందించారు 

ఈ సందర్భంగా లక్ష్మీపతి రాజు దంపతులు కుటుంబ సభ్యులకు  జరిగిన అభినందన సభలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు  మాజీ జెడ్పిటిసి చిలువూరి రామకృష్ణంరాజు మాజీ ఎంపీపీ పిఎస్ రాజు సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంబద్ర రాజు మాజీ ఎంపిటిసి చిలువూరి బాబీ రాజు మంతెన ఆనందరాజు, గాదిరాజు ప్రసాదరాజు, ఎన్ వి రామరాజు ముదునూరి కృష్ణంరాజు గొట్టుముక్కల గోపిరాజు  తదితరులు పాల్గొని  ఆయనకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లక్ష్మీపతి రాజు మాట్లాడుతూ గ్రామ పెద్దలు, ప్రముఖులు, మహిళలు, పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు