BREAKING
వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు చండ్రపుల్లారెడ్డి ఆశయాల సాధనకు పోరాటం కొనసాగిస్తాం. మానేపల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీల గ్రంథాలయాలు విజ్ఞానానికి దోహదపడతాయి ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవనికి రాటమంచి.. డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు.. జీబీఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా భగవాన్ బిర్సా జయంతి వేడుకలు. కొంకుదురు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన. నేటి రాశి ఫలాలు 16 నవంబర్, 2026 నేటి పంచాంగం 16 నవంబర్, 2026

వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు

Select Suryaa Now
వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు

తూర్పుగోదావరి జిల్లారాజానగరం, మేజర్ న్యూస్:రాజానగరం మండలం రామస్వామిపేట గ్రామానికి చెందిన టీడీపీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బలిరెడ్డి కనకరాజు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. డిసెంబర్ 2వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పరస్పర సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తూ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు దాసరి అప్పన్న, నాయకులు బలిరెడ్డి అశోక రాజు, తామర్ల బుజ్జి, బలిరెడ్డి సత్యనారాయణ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.