BREAKING
సినిమా ప్రారభోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు.. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ రామ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి చినకొండేపూడిలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైయస్సార్సీపీలో చేరిక మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన రెండో పులివెందుల గడ్డపై కూటమి జెండా. పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జక్కంపూడి రైతుల కష్టాలకు సంఘీభావంగా వన సమారాధనకు విరామం... శ్రీ వివేకానంద విద్యాసంస్థలో శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమం హోమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జక్కంపూడి

Select Suryaa Now
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జక్కంపూడి

సీతానగరం సూర్య న్యూస్: సీతానగరం మండలంలో ఇటీవల రోడ్డు ప్రమా దాలకు గురై గాయప డిన ముని కూడలి గ్రామానికి చెంది న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు అంబ టి రాజు,వంగలపూడి గ్రామానికి చెందిన పార్టీ నాయకులు పేరిచర్ల శ్రీనివాసరాజు పేరిచర్ల సత్యనారా యణ రాజులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా శనివారం రాత్రి పరా మర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకు న్నారు. వారు త్వ రగా కోలు కోవాలని ఆకాక్షించారు.