BREAKING
సినిమా ప్రారభోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు.. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శ్రీ రామ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి.. ప్రజల మన్ననలు పొందాలి చినకొండేపూడిలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైయస్సార్సీపీలో చేరిక మద్యం మత్తులో పాశవిక హత్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జన విజ్ఞాన వేదిక ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన రెండో పులివెందుల గడ్డపై కూటమి జెండా. పుస్తక పఠనంతోనే విజ్ఞాన వికాసం.. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన జక్కంపూడి రైతుల కష్టాలకు సంఘీభావంగా వన సమారాధనకు విరామం... శ్రీ వివేకానంద విద్యాసంస్థలో శ్రీ లక్ష్మీ గణపతి అష్టద్రవ్య హోమం హోమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వైయస్సార్సీపి లో చేరిన తాడిపూడి గ్రామస్తులు ..కండువలు కప్పి ఆహ్వానించిన జగ్గిరెడ్డి ఈతకోటలో వైభవంగా కార్తీక మాస మహోత్సవం దేవాలయాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే కేంద్రాలు శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం పెద్ద రామాలయం చైర్మన్ లక్ష్మీపతి రాజు

ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన

Select Suryaa Now
ప్రమాదం స్థితిలో మురుగు కాలువ వంతెన

అయినవిల్లి మేజర్ న్యూస్ :దశాబ్ద కాలంగా శిథిల  వ్యవస్థకు చేరుకున్న మురుగు కాలు వంతెన  కూలడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణానికి నోచుకోలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పోతుకూర్రు వద్ద మురుగు కాలు వంతెన చాలా కాలం నుంచి శిధిల వ్యవస్థలకు చేరుకుంది. ఈ వంతెనఏ క్షణమైనా కూలడానికి సిద్ధంగా ఉంది ముక్తేశ్వరం ముమ్మిడివరం నుండి అనా తరం వెళ్లి దగ్గర మార్గం కావడంతో నిత్యం ఈ వంతెన పైనుండి  భారీ వాహనాలు తిరుగుతుంటాయి మధ్య పిల్లర్కు ఇదివరకే కట్లు వేశారు అయినప్పటికీ ఈ వంతెన నిర్మాణానికి ఎవరు పట్టించుకోవట్లేదు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు .అయినవిల్లి మండలంలో పలు కాలువ వంతెనలు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి.   అయినవిల్లి గ్రామం నుండి నేదునూరు వెళ్లే మార్గంలో అయినవిల్లి వద్ద మాగం కాలువపై వంతెన శిధిల వ్యవస్థకు చేరుకొని  ప్రమాద స్థితిలో ఉంది. ఇక్కడ నూతన  వంతెనలు నిర్మించవలసి ఉంది. వంతెన అవతల  విద్యుత్ ప్రాజెక్టు కట్టడంతో భారీ వాహనాలు ఈ రోడ్డుపై నుంచి ప్రయాణం చేస్తున్నాయి. అయినవిల్లి మండలంలో శిధిల వ్యవస్థకు చేరుకున్న వంతెనల  నిర్మాణాన్ని కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు