BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

శ్రీదివ్య ఆసుపత్రిలో వోకేషనల్ ట్రైనింగ్.

Select Suryaa Now
శ్రీదివ్య ఆసుపత్రిలో వోకేషనల్ ట్రైనింగ్.

 

 తంబళ్లపల్లె కస్తూరిబా బాలికల గురుకుల విద్యార్థినులకు స్థానిక శ్రీదివ్య ఎమర్జెన్సీ ఆసుపత్రిలో పది రోజులుగా మెడికల్ ఒకేషనల్ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు డాక్టర్ వెంకట తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు బెడ్ మేకింగ్, బయోటెక్ మేనేజ్మెంట్, ఈసీజీ, బయో మెడికల్, ల్యాబ్ సిస్టం, డ్రెస్సింగ్, ఫార్మసీ, బేసింగ్ నర్సింగ్ పై శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు వైద్య వృత్తిపై ముందస్తు అవగాహన దోహదపడుతుందని డాక్టర్ తెలిపారు. ఈ శిక్షణా తరగతులలో శ్రీ దివ్య ఎమర్జెన్సీ హాస్పిటల్ నిర్వాహకురాలు శ్రీవిద్య, డాక్టర్ రాధ, ఉపాధ్యాయురాలు మల్లిక, సిబ్బంది పాల్గొన్నారు.

 పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె అన్నమయ్య జిల్లా