BREAKING
ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా సుదర్శన హోమం -- అతిథిలుగా జనసేన నాయకులు గడ్డమణుగు రవికుమార్, కరాటం సాయి దంపతులు పాల్గొన్నారు.

Select Suryaa Now
శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా సుదర్శన హోమం    -- అతిథిలుగా జనసేన నాయకులు గడ్డమణుగు రవికుమార్, కరాటం సాయి దంపతులు పాల్గొన్నారు.

జీలుగుమిల్లి/ద్వారకాతిరుమల: మేజర్ న్యూస్:

 ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం వేద పండితులు మంత్రోచ్ఛారణ తో వైభవంగా  సుదర్శన హోమం నిర్వహించారు. అతిథులుగా జనసేన జిల్లా నాయకులు గడ్డమణుగు రవికుమార్, కరాటం సాయి దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. భక్తులకు కోరిన కోర్కెలు తీర్చి కొంగుబంగారంగా స్వామివారు   విరాజిల్లుతున్నారని పేర్కొన్నారు.  పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయం సాధించాలని ఆకాంక్షించారు.  ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

 న్యూస్ బ్యూరో కే బాల సౌరి ఏలూరు జిల్లా