BREAKING
శ్రీ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ మంత్రి స్థాయికి ఇది తగదు -40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం మదర్ థెరిసా జూనియర్ కళాశాల విద్యార్థి ఎం షరాజ్ జాతీయస్థాయి గేమ్స్ పోటీలకు ఎంపిక దీపావళి బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకాలకు అనుమతి తప్పనిసరి! శనిత్రయోదశి సందర్భంగా ఎన్కతల శనేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు పరిషత్ ఓట్ల లెక్కింపు నేడే * నాలుగు నియోజకవర్గాల్లోని 15 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు * దేవాలయాల నిర్మాణానికి రూ.11 వేల విరాళం పడిపోయిన వరి పంట పై ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలి. AO వివాదాస్పద స్థలంలో టపాసుల దుకాణం.. పెట్రోల్ బంకు సమీపంలో ఏర్పాటు చేయడంపై ఆందోళన ఓట్లు లెక్కింపు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 108 సేవల సీఈఓ బి. సుధాకర్ జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానంలో వైభవంగా ప్రదోష కాల వృషభార్చన

శంఖువానిపాలెం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మేయర్ ముక్కా శ్రావణి

Select Suryaa Now
శంఖువానిపాలెం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మేయర్ ముక్కా శ్రావణి

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ నూతన మేయర్ గా ఘన విజయం సాధించిన ముక్కా శ్రావణి 49వ వార్డులోని శంఖువానిపాలెం విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, నగర ప్రజల సుఖ సంతోషాల కోసం ముక్కా శ్రావణి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయానికి వచ్చిన ముక్కా శ్రావణికి స్థానిక మహిళలు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతోనే ఈ విజయం సాధ్యమైందని, విశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.