BREAKING
శంఖువానిపాలెం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మేయర్ ముక్కా శ్రావణి టెన్షన్ టెన్షన్ అల్లూరి ఓటింగ్ పై ముఖ్యమంత్రి ఆరా * జనసేన గెలుపుపై పవన్ కళ్యాణ్ ధీమా * ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నారా... కొటియా గ్రామాల గిరిజనులపై దౌర్జన్యం చేస్తే సహించం కెనాల్ గట్టుపై చెట్టు నరికివేత.. రూ.16 వేల జరిమానా ! షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2లో ముగిసిన పోలింగ్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం పరిశీలిస్తున్న కలెక్టర్ కొండపాక జిహెచ్ఎస్ లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం: మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఓటు హక్కును వినియోగించుకున్న యువనాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ అభ్యర్థి నారాయణస్వామి టెస్ట్ క్రికెట్‌లో బ్రెండన్ టేలర్ అరుదైన రికార్డు: రెండో అత్యంత వయోధిక ఆటగాడిగా ఘనత తె ర్లాం లో మండల జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం *ఖో-ఖోలో నవాబుపేట జట్టు విజయం ఆ రెండు గ్రామాలలో ఎవరికి మెప్పు -మరేెవరికి ముప్పు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలపై లారెన్స్ భారీ ప్లాన్: ఒక నెలపాటు వినూత్న కార్యక్రమాలు

షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2లో ముగిసిన పోలింగ్

Select Suryaa Now
షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2లో ముగిసిన పోలింగ్

షేర్ మొహమ్మద్ పేటలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. 77.81 శాతం ఓటింగ్ నమోదు

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 5:

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఎంపీటీసీ సెగ్మెంట్-2 పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రామంలోని 15, 16, 17 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకున్నారు.

ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తం 77.81 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగింది.

పోలింగ్ నిర్వహణకు సంబంధించి వీఆర్వో కె. నాగభూషణం, సచివాలయం-2 కార్యదర్శి సంధ్య (బీఎల్ఓ), ఇంజినీరింగ్ అసిస్టెంట్ నరసింహ (బీఎల్ఓ) వివరాలు వెల్లడించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు.

మొత్తంగా షేర్ మొహమ్మద్ పేటలో సెగ్మెంట్-2 పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా