BREAKING
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం పరిశీలిస్తున్న కలెక్టర్ కొండపాక జిహెచ్ఎస్ లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం: మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఓటు హక్కును వినియోగించుకున్న యువనాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ అభ్యర్థి నారాయణస్వామి టెస్ట్ క్రికెట్‌లో బ్రెండన్ టేలర్ అరుదైన రికార్డు: రెండో అత్యంత వయోధిక ఆటగాడిగా ఘనత తె ర్లాం లో మండల జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం *ఖో-ఖోలో నవాబుపేట జట్టు విజయం ఆ రెండు గ్రామాలలో ఎవరికి మెప్పు -మరేెవరికి ముప్పు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలపై లారెన్స్ భారీ ప్లాన్: ఒక నెలపాటు వినూత్న కార్యక్రమాలు మామిళ్లపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న....... పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే ఏలూరి ఫుట్‌బాల్ చరిత్రలోనే సంచలనం: ఒక్క మ్యాచ్‌లో ఏకంగా 51 రెడ్‌ కార్డ్‌లు జారీ.. బద్దలైన ప్రపంచ రికార్డు నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సుడిగాలి పర్యటన వరద వేళ క్షేత్రంలోనే వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు..!

తె ర్లాం లో మండల జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

Select Suryaa Now
తె ర్లాం లో మండల జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం

తె ర్లాం, సూర్య :   స్థానిక ఎన్నికలలో భాగంగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గురువారం జరిగిన పోలింగ్లో 17 మండల  ప్రాదేశికాలకు  గాను  రెండు ప్రాదేశికాలు గంగన్నపాడు పూను వలస ఏకగ్రీవం కావడంతో 15 మండల ప్రాదేశికాలకు ఒక జిల్లా పరిషత్ ప్రాదేశికానికి ఎన్నికలు జరిగాయి. ప్రతి చోట ఓటర్లు  బారులు  తీరి  తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. అలాగే వి. చిన్నయ్యపేట సెగ్మెంట్లో 86ఏళ్లు  వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల సర్వత్ర హర్ష వ్యక్తం అవుతుంది. అయితే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించి పోలింగ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను ఓటర్లు  రాకపోకలను ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సజావుగా కొనసాగుతున్న తీరును గమనించారు. ప్రజాస్వామ్య పండుగను ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు సూచించారు. అలాగే స్థానిక జడ్పిటిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిరి సహస్ర లోచర్ల హామిటి తరల పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బొబ్బిలి ఏఎంసి చైర్మన్ నర్సుపల్లి వెంకట నాయుడు మాజీ  వైస్ ఎంపీపీ చేపే న సత్యనారాయణ పలువురు టిడిపి నాయకులు కూటమి  కార్యకర్తలు పాల్గొన్నారు.