BREAKING
రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు

శత్రుచర్ల మృతికి లోతుగెడ్డ సంతాపం.

Select Suryaa Now
శత్రుచర్ల మృతికి లోతుగెడ్డ సంతాపం.


కొత్తూరు నవంబర్ 13(మేజర్ న్యూస్)మాజీ మంత్రి,మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉత్తరాంధ్ర టైగర్,చినమేరంగి సంస్థానాధీసుడు తెలుగుదేశం నాయకులు శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల కొత్తూరు జడ్పిటిసి లోతుగెడ్డ శ్రీదేవి ,మండల దేశం నేత మాజీ వైస్ యంపిపి తులసీ వర ప్రసాదరావు తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఉత్తరాంద్ర రాజకీయ మరియు పేద ప్రజలు అభ్యున్నతికి తీరని లోటని వారన్నారు. పాతపట్నం నియోజకవర్గం తో రెండు దశా బ్దాల కాలం విడదీయని బంధం ఉందని అన్నారు.పాతపట్నం నియోజకవర్గానికే కాకుండా శ్రీకాకుళం జిల్లా తో శత్రుచర్ల విజయరామరాజు రాజకీయ ప్రస్థానం ఎంతో సుధీర్ఘమైందని వారన్నారు.ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక భాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలతో తత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ గ్రామాల అభివృద్ధి కి విశేషకృషి చేశారన్నారు.రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. ప్రజలు గుండెల్లో చెరగని ముద్ర వేస్తూ ఉత్తరాంద్ర టైగర్ గా పేరు సంపాదించారని అన్నారు.