శభాస్ సంపత్
పాలకొండ, సూర్య : ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రత్యేక టెట్ పరీక్షలో పేపర్ IIA ఇంగ్లీష్ విభాగంలో 150/150 మార్కుల ను ఆంగ్ల ఉపాధ్యాయులు మరడాన సంపత్ కుమార్ సాదించాడు. ఈ సందర్బంగా ఆయన కు అభినందనలు తెలిపారు.ఈయన ప్రస్తుతం వీరఘట్టం మండలం యం పి యు పి పాఠశాల పి వి ఆర్ పురం లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నిరంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు విజ్ఞానాన్ని అందించే వీడియోలను సరదా చదువులు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందిస్తున్నారు వీరి ప్రతిభను ఉపాధ్యాయులు విద్యాధికారులు ప్రశంశించారు.ఈ సందర్బంగా సంపత్ కుమార్ కు మండల విద్యాశాఖధికారి, ఉపాధ్యాయులు ఆయన కు అభినందనాలు తెలిపారు.