BREAKING
మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం.. మెటా భారీ పందెం...మ్యూజ్ ఏఐ ఏజెంట్ రంగప్రవేశం శ్రీ మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ఉత్సాహంగా క్విజ్ పోటీలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి:గ్రంథాలయ అధికారి ఎన్. శ్రీనివాసులు తెలంగాణ ఇచ్చిన చరిత్రను కేటీఆర్ మరిచిపోయారా? డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ అమెరికా కాంగ్రెస్‌లో కీలక శక్తి అనుమతుల సంస్కరణ బిల్లు పొగాకు పంపిణీ గుత్తపతకం రద్దుకు ప్రణాళికలు ప్రభుత్వ సిసి తో ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ గ్లోబల్ సిమెంట్ పరిశ్రమలో కార్బన్ ఉద్గారాల కోతకు తీవ్ర కసరత్తు

శబరిమలకు యువకుడి సైకిల్ యాత్ర

Select Suryaa Now
శబరిమలకు యువకుడి సైకిల్ యాత్ర

.... 1,514 కిలోమీటర్ల దూరం 20 రోజుల ప్రయాణం... 

చీపురుపల్లి మేజర్ న్యూస్: చీపురుపల్లి మండలానికి  చెందిన కొట్టేడా హరికృష్ణ (24) యువకుడు చీపురుపల్లి నుండి శబరిమలకు 1,514 కిలోమీటర్ల దూరాన్ని 20 రోజుల వ్యవధిలో సైకిల్ యాత్రను సాగించేందుకు బుధవారం పయనమయ్యాడు. స్థానిక గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రయాణం ప్రారంభించాడు. యువకుడి సాహస యాత్రకు చీపురుపల్లి పరిసర గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులంతా ఊరేగింపుగా  సాగనంపి సైకిల్ యాత్ర విజయవంతం సాగించాలని  ఆకాంక్షించారు. చీపురుపల్లి నుండి కేరళ రాష్ట్రంలో  శబరిమల వరకు సుమారు 20 రోజులపాటు ఈ సైకిల్ యాత్ర కొనసాగుతుందని  హరికృష్ణ విలేకరులకు వివరించారు. సైకిల్ యాత్రను ఒంటరిగా పూర్తి చేయాలన్న సంకల్పంతో యాత్రను ప్రారంభించి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పూర్తి చేసి చీపురుపల్లి చేరుకుంటాననే ఆత్మస్థైర్యంతో యువకుడు యాత్రను ప్రారంభించాడు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి విజయనగరం జిల్లా