మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : గార్లదిన్నె మండలం జెడ్పిటిసి విజయం సాధించిన అనంతరం గంజే నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి పాల్గొన్నారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్