సీఐ ని కలిసిన జనసేన నాయకులు.
సూర్య న్యూస్ దర్శి.
దర్శి సీఐగా యన్ .నాగమల్లేశ్వరరావు సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. సిఐని దర్శి జనసేన నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు . పూలమాల శాలువాతో సిఐని సన్మానించారు.నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు .ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య పుప్పాల పాపారావు పుప్పాల రుద్ర పాపిశెట్టి సత్యం కల్లూరు శీను విజయ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.