BREAKING
కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం గుడిపల్లిలో టీడీపీ విజయదుందుభి రష్యాలో జపాన్ టొబాకో ఆస్తులను స్వాధీనం చేసుకున్న పుతిన్ బెర్క్‌షైర్ హాత్వే త్రైమాసిక లాభాల్లో క్షీణత...భారీగా పెరిగిన షేర్ల బైబ్యాక్ కొనుగోళ్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో మెలంచన్ సంచలన హామీలు ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు * గాజాలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న శరణార్థులు

సరోజినీ దేవికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.

Select Suryaa Now
సరోజినీ దేవికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.

కావలి, మేజర్ న్యూస్ :   కావలి పట్టణంలో 29వ వార్డు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు ఆకు మళ్ల శీను బాబు మాతృమూర్తి ఆకుమళ్ళ సరోజినీ దేవి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి వైయస్సార్సీపి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు వైఎస్సార్ సీపీ నాయకులు సరోజినీ దేవి గృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుని ప్రసాదించాలని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు ఉన్నారు.