BREAKING
ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ జయంతి ‘రాయవలస’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి: శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : - పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :- చలకుర్తి గ్రామ పెద్దలకు, పాలక మండలి సభ్యులకు మరియు మహిళా మాతాజీ లకు, ప్రత్యేకంగా యువకులకు విజ్ఞప్తి రాయప్రోలు మురళీ కృష్ణ శర్మ మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు గుర్తింపు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్

సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

Select Suryaa Now
సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి


* వైఎస్ఆర్‌సీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ధవళ

నెల్లిమర్ల, సెప్టెంబర్‌ 28;

​సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వైఎస్ఆర్‌సీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ధవళ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఉద్యోగులు శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
​ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో సచివాలయ ఉద్యోగుల పాత్ర కీలకమని గుర్తుచేశారు.
​ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలనే ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు.
​సోషల్ మీడియా ప్రచారాలకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వానికి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు.
​ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని, వారి పోరాటానికి వైఎస్ఆర్‌సీపీ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.