BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

రెండు బలమైన వర్గాల మధ్య బీసీ అభ్యర్థి ఎంట్రీ.. రసవత్తరంగా రాపూరు ఎంపీటీసీ పోరు..!

Select Suryaa Now
రెండు బలమైన వర్గాల మధ్య బీసీ అభ్యర్థి ఎంట్రీ..  రసవత్తరంగా రాపూరు ఎంపీటీసీ పోరు..!


రాపూరు మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నప్పటికీ.. ఎప్పుడూ లేని విధంగా సెగ్మెంట్ -3 ఈసారి పాలిటిక్స్ ఊహించని మలుపు ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా రాపూరు మండలంలో సెగ్మెంట్ 1, 2 స్థానాల్లోనే ఉత్కంఠభరిత పోరు ఉండేది.
కానీ ఈసారి ఆ రెండు సెగ్మెంట్లను మించి సెగ్మెంట్ 3 ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ ఊహించని సమీకరణాలు ఇప్పుడు రాపూరు పాలిటిక్స్‌ను ఒక్కసారిగా హీటెక్కించాయి. సెగ్మెంట్ 3 పరిధిలోని.. సైదరాసుపల్లి, రామిరెడ్డిపల్లి, మద్దెల మడుగు, నవాబుపేట,
మసీదుపేట ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ఈసారి సెగ్మెంట్ 3 ఓసీ జనరల్ కావడం.. అక్కడ రెండు బలమైన సామాజిక వర్గాల మధ్యలోకి ఒక బీసీ అభ్యర్థి బరిలోకి దిగడం మండలంలో ఆసక్తి రేపుతోంది!..ఎప్పుడూ సెగ్మెంట్ 1, 2 లపైనే ఉండే దృష్టి.. సెగ్మెంట్ -3 మీదికి మళ్లింది!.. రెండు వర్గాల పోటీలో ఈ బీసీ అభ్యర్థి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.రానున్న రోజుల్లో రాపూరు రాజకీయం ఎలాంటి సంచలనాలకు కేంద్రం కానుంది? వేచి చూడాల్సిందే.. రాపూరు రాజకీయం రంజుగా మారబోతోంది!