BREAKING
ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!” ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ అభినందనలు పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి రూటు మార్చిన జగన్-స్థానిక పోరులో సరికొత్త స్కెచ్! -ఇక సిఫార్సులకు NO.. సర్వేలకే YES - గెలుపు గుర్రాలకే టికెట్! మేయర్, మున్సిపల్ చైర్మన్ సీట్లకు 3 పేర్ల ప్యానల్ ఫార్ములా! నకిలీ పత్రాలతో భూకబ్జాయత్నం అదృశ్యమైన వివాహిత మహిళ హత్య జైనూర్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నువ్వే నువ్వే సినిమాలో పాట పాడటానికి అసలు కారణం అదే: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు బిగ్‌బాస్ 10 హౌస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు ‘వి బి జి రామ్ జి’ సిబ్బంది వినతి: జీతాలు పెంచాలని డిమాండ్ *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !* *విలేకరుల సమావేశంలో మధిర తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు -* అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు: రాబోయే ఎన్నికల్లో పోటీపై సందేహం!

రెేపు గన్నవరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత..

Select Suryaa Now
రెేపు గన్నవరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత..

గన్నవరం, అక్టోబరు 3, మేజర్ న్యూస్ ప్రతినిధి  (గుర్రం ప్రసాద్).

విద్యుత్ లైన్ల మరమ్మతులు, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల నేపథ్యంలో గన్నవరం విద్యుత్ సెక్షన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏపీ సీపీడీసీఎల్ గుణదల కార్యనిర్వాహక ఇంజినీర్ డి.విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు దావాజీగూడెం రోడ్డు, శ్రీనగర్ కాలనీ, సుబ్బారావునగర్, రాజీవ్ కాలనీ, ఎస్టీబీఎల్ కాలనీ, మల్లికార్జున స్కూల్ రోడ్డు, బుద్ధవరం రోడ్డు, మదర్ థెరిసా కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గృహ, వ్యవసాయ, వ్యాపార, పరిశ్రమల విద్యుత్ వినియోగదారులు అసౌకర్యాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.