BREAKING
ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్ ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము*

కష్టకాలంలో ఏలూరి ఆపన్నహస్తం

Select Suryaa Now
కష్టకాలంలో  ఏలూరి ఆపన్నహస్తం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ : ఆపద వేళ ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబాలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవ భరోసానిచ్చింది. సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్యసాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ముగ్గురు బాధిత కుటుంబాలకు రూ.2,71,485 విలువైన ఎల్వోసీలు మంజూరయ్యాయి. వాటిని ఎమ్మెల్యే ఏలూరి స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.అనారోగ్యం వచ్చినప్పుడు వైద్య ఖర్చులు పేద కుటుంబాలను మరింత కుంగదీస్తాయి. ఆ సమయంలో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది, డబ్బు లేక ఏ పేదవాడూ వైద్యానికి దూరం కాకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందేలా కృషి చేస్తా’’ అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.