BREAKING
జడ్పీటీసీ అభ్యర్థి కండి ప్రతిమకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆశీస్సులు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు: సీఎం విజయ్ నా లక్కీ ఛార్మ్ అంటూ స్టార్ హీరోయిన్ ప్రశంసలు! ఎన్నికల విధుల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి క్లేఫేస్ మూవీ రివ్యూ: 'జోకర్' తర్వాత డీసీ నుంచి వచ్చిన మాస్టర్‌పీస్ హర్రర్ థ్రిల్లర్! రేపు వికారాబాద్‌కు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.. ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పరిశీలన 35 వార్డులో తెలుగుదేశం కూటమి అభ్యర్థి మజ్జి త్రినాథ్ ప్రచారం నాలుగు బీర్లు తాగించి మోసం చేశారు. • ఆర్ టి ఐ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఆవేదన.... ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసిపి కైవశం చేసుకుంది * మేయర్ గా వరుదు కళ్యాణి గెలుపు తథ్యం * అమెరికా వ్యాపారాలలో ధరల ఒత్తిడిని పెంచుతున్న బలమైన డిమాండ్ అంగడి చౌరస్తాలో అలుముకున్న చీకట్లు.. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? జైలర్ 2 సినిమాలో నా సీన్స్ ట్రిమ్ చేశారు: షాకింగ్ నిజాలు బయటపెట్టిన నటి మేఘనా రాజ్ సర్జా! జీవీఎంసీ పోరులో జోరందుకున్న జనసేన ప్రచారం... భారీగా పార్టీలోకి చేరికలు ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం.... ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నగరాభివృద్ధి ఖాయం

రావులపాలెంలో 114 నామినేషన్లు దాఖలు

Select Suryaa Now
రావులపాలెంలో 114 నామినేషన్లు దాఖలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

 జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే సమయానికి రావులపాలెం మండలంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 114 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి జి. భాస్కర్ రెడ్డి తెలిపారు.

పార్టీల వారీగా దాఖలైన నామినేషన్లు - టీడీపీ: 49 వైఎస్సార్‌సీపీ: 48 జనసేన: 14

బీజేపీ: 2 స్వాతంత్ర అభ్యర్థి 1 మొత్తంగా 114 నామినేషన్లు దాఖలయ్యాయి.