BREAKING
ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..! పొన్నూరులో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన* ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు. ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ ప్రజావాణికి ఒక దరఖాస్తు

రాపూరు మేజర్ పంచాయతీ ఎస్సీ రిజర్వాడ్ చేయండి... ఎమ్మార్పీఎస్

Select Suryaa Now
రాపూరు మేజర్ పంచాయతీ ఎస్సీ రిజర్వాడ్ చేయండి... ఎమ్మార్పీఎస్

రాపూరు, మేజర్ న్యూస్ :   మాల, మాదిగల అభివృద్ధిని అడ్డుకోవడమే  సోమవారం రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు. ఏవో జీవీకే రఘుకుమార్ కు ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవిందు రంగయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండాపురం వెంకటేశ్వర్లు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు కూని పోగు కన్నయ్య మాదిగలు రాపూరు మేజర్ పంచాయతీ ఎస్సీలకు కేటాయించాలని వారు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాపూరు మేజర్ పంచాయతీ ఎస్సి ఉమెన్ కు కేటాయించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ కొత్త జీవో వచ్చిందంటూ జనరల్ ఉమెన్ కు కేటాయించారు. ఇది ఒక కుట్ర పూరితంగా జరిగిందని, మాల, మాదిగలను సర్పంచులు కానివ్వకుండా కుట్ర చేయడo లో భాగమేనన్నారు  మమ్మల్ని మభ్యపెట్టడానికి, కొత్త జీవో పేరుతో మార్చమని చెప్పడం పూర్తిగా అబద్ధం అన్నారు. అలా జరిగి ఉంటే పూర్తిగా మండలం మొత్తం మారాలన్నారు  రెండు మూడు మార్చి అంతా ఇదేవిధంగా జరిగిందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని,  ఈ విషయంపై పునర్ సమీక్ష చేసి యధాతధంగా జనాభా నిష్పత్తి ప్రకారం తిరిగి ఎస్సీలకే కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమాలు వందనాలతో 
మీ 
గోవిందు రంగయ్య మాదిగ 
ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి