రాప్తాడు వైసీపీలో ముసలం.. తోపుదుర్తిపై తిరుగుబాటు!
అనంతపురం: రాప్తాడు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తోపుదుర్తి తీరుపై జగన్‌కు ఫిర్యాదు చేస్తాం
తోపుదుర్తి కుటుంబాన్ని వైసీపీకి దూరంగా పెట్టాలి
నిన్న తనపై తోపుదుర్తి కుటుంబం దాడికి యత్నించిందని ఆరోపణ
దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తా: గోపాల్‌రెడ్డి
వచ్చే ఎన్నికల్లో రాప్తాడు వైసీపీ అభ్యర్థిని మార్చాలి
పార్టీని బలోపేతం చేయాలంటే నాయకత్వంలో మార్పు అవసరం: గోపాల్‌రెడ్డి