BREAKING
పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్ నర్సరీ మట్టి లారీలకు టోల్ మినహాయింపు ఇవ్వాలి.. ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి ప్రయాణికుల రద్దీ నియంత్రణ సన్నద్ధతకు చర్యలు జనాభాకు తగ్గ రాజకీయ వాటా బీసీలకు దక్కాలి డ్రగ్స్‌కు నో చెప్పండి.. రోడ్డు భద్రత పాటించండి 50 ఏళ్లు దాటిన తర్వాత శక్తిని హరించే తప్పులు.. ఏ ఆహారాలు తినాలి, వేటికి దూరంగా ఉండాలి? *నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో జక్కంపూడి బర్త్‌డే సందడి మహాలక్ష్మి పథకానికి ఆడపడచుల నీరాజనాలు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన తదుపరి సినిమా మూడేళ్ల విరామం తర్వాత సక్సెస్ కోసం తీవ్ర ప్రయత్నాలు గుంతలమయంగా కానూరు– కాపవరం రహదారి డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

రామకృష్ణారావుకు నివాళులర్పించిన ఎంపీ పురందేశ్వరి

Select Suryaa Now
రామకృష్ణారావుకు నివాళులర్పించిన ఎంపీ పురందేశ్వరి

 

దేవరపల్లి, అక్టోబర్ 5 మేజర్ న్యూస్:

యర్నగూడెం మాజీ గ్రామ సర్పంచ్, మాజీ సొసైటీ అధ్యక్షుడు, ప్రముఖ విద్యాదాత బొల్లిన రామకృష్ణారావు మృతి పట్ల రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందరేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. స్థానిక యర్నగూడెంలోని ఆయన నివాసానికి  ఎంపీ పురందేశ్వరి, రామకృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం,  కుటుంబసభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, మాజీ జిల్లా అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ, దేవరపల్లి మండల బీజేపీ నాయకులు దున్న సుమన్ బాబు, కోలా రామకృష్ణ, మండ జనార్దన్ రావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొల్లిన విజయభాస్కర్, నీటి సంఘ అధ్యక్షుడు పుట్టా రామారావు, నాయకులు ఓరుగంటి వెంకటపతి రాజు, గుత్తికొండ శ్రీనివాస్, మోతుకూరి భాస్కర్, నిమ్మగడ్డ శ్రీనివాస్, బొట్టా శ్రీరామకృష్ణ, పుట్ట రాజేష్, లక్క గణపతి, పుట్ట హరిప్రసాద్, కరికొల్ల శేషు, మహిళా మోర్చా నాయకులు పుట్టా వెంకటలక్ష్మి, కోలా మాధవి తదితరులు పాల్గొన్నారు.