రామగిరి సర్పంచిగా బెస్త ఆదిలక్ష్మి ఘనవిజయం
ప్రజా తీర్పు- రామగిరిలో టిడిపి ఘనవిజయం!!
రామగిరి సర్పంచిగా ఎన్నికైన బెస్ట్ ఆదిలక్ష్మి శ్రీనివాసులు!!!
రామగిరి మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజా తీర్పుతో టిడిపి ఘన విజయాన్ని సాధించింది. టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన బెస్త ఆదిలక్ష్మి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ, బాధ్యతయుతంగా పనిచేస్తానని, రామగిరి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే విజయాన్ని సాధించడానికి తోడ్పాటును అందించిన ప్రజలకు, మండల టిడిపి నాయకులకు బెస్త ఆదిలక్ష్మి మరియు పేపర్ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య