BREAKING
నేరణికి సర్పంచ్ గా గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు ఓటమితో అధైర్య పడవద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా. తలారి రంగయ్య. హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే! ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా25 పంచాయతీలకు ఎన్నికలు.. 18 చోట్ల టీడీపీ, 6 చోట్ల వైకాపా విజయం అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం:

హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం

Select Suryaa Now
హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం

హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం

హొళగుంద సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మేజర్ గ్రామ సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం సాధించారు.హొళగుంద స్థానం ఎస్టికి కేటాయించడంతో ఆ స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. గతంలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తిప్పేస్వామి మరోసారి బరిలోకి  దిగారు. సానుభూతిపరుడుగా ప్రజలు ఆదరించి అభిమానించి మంచం గుర్తుకు ఓటు వేసి 1002 ఓట్ల మెజార్టీతో టిడిపి మద్దతు ధరలుగా ఘన విజయం సాధించారు. గెలిచిన ఆయనకు నాయకులు,కార్యకర్తలు, సన్నిహితులు,బందు వర్గాలు శాల్వలను కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.గ్రామంలో పెద్ద ఎత్తున బాణాలను  కాల్చారు.ఈ సందర్భంగా సర్పంచ్ గా గెలిచిన తిప్పేస్వామి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.