BREAKING
రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం: బ్రెజిల్ దిగ్గజ సంస్థ 'కాసన్' కీలక నిర్ణయం.. బ్రెజిల్ పెట్టుబడి సంస్థపై భారీ ఆర్థిక నేరాల దర్యాప్తు.. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అరుదైన ఖనిజాల పునర్వినియోగం.. అమెరికా సుంకాలతో స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థకు స్వల్ప ప్రభావమే.. ఇనుప ఖనిజ సంపదతో గినియా కొత్త ఆర్థిక నిధి.. కార్పొరేట్ బాండ్ల సూచీ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ ఆమోదం.. రేణిగుంట మండలంలో డాలర్స్మండలంవాకర్ రెడ్డి హవా రష్యా మరో భారీ దాడికి సిద్ధం.. ఉక్రెయిన్ ఇంధన, రవాణా వ్యవస్థలే లక్ష్యమన్న జెలెన్‌స్కీ: రేణిగుంట మండలంలో డాలర్స్మండలంవాకర్ రెడ్డి హవా సీఓపీ31లో కీలక ఒప్పందం విఫలం.. యూరప్ రక్షణ రంగం: ఐదు దేశాలకు 430కు పైగా యుద్ధ వాహనాల కొనుగోలు.. యూరప్ ఆర్థిక వ్యవస్థ: డిసెంబరు వడ్డీ రేట్ల పెంపునకు సంకేతాలు..

రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి

Select Suryaa Now
రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి

రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి

టిడిపి జెండా అజెండాగా మండలంలో డాలర్స్ హవ

రేణిగుంట మండలంలో  లెజెండ్ లీడర్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి

సీఎం చంద్రబాబు నారా లోకేష్ ముఖ్య అనుచరుడుగా డాలర్స్ కు గుర్తింపు

రేణిగుంట: రేణిగుంట మండలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరులు నాయకుల విజయపరపర కొనసాగుతోంది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో డాలర్స్ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ డంకా మోగించారు. డాలర్స్ దివాకర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అభిమానాలతో వైకాపా ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కూడా టీడీపీ విజయ బేరి మోగించింది.  మండలాల్లో వెంకటాపురం పంచాయతీ తండ్ల, గాజుల మాండ్యం, తండ్లం, విప్పమానుపట్టెడ, కరకంబాడి, రేణిగుంట మేజర్ పంచాయతీల్లో డాలర్స్ దివాకర్ రెడ్డి చక్రం తిప్పడంతో ఏకపక్షంగా ఎన్నికల సాగాయి. డాలర్స్ దివాకర్ రెడ్డి హవాతో రేణిగుంట మండలంలో గ్రామపంచాయతీ స్థానాలను అత్యధిక మెజార్టీతో ఏకపక్షంగా సాధించుకున్నాయి. రేణిగుంట మండల ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి,కి శుభాకాంక్షలు తెలియజేశారు.* *రాబోవు రోజుల్లో రేణిగుంట మండలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి పూర్తి హవా తో కొనసాగుతూ రేణిగుంట మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.*