రేణిగుంట మండలంలో డాలర్స్మండలంవాకర్ రెడ్డి హవా
రేణిగుంట మండలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి హవా
రేణిగుంట: రేణిగుంట మండలంలో మేజర్ పంచాయతీ కావడంతో తుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానాల కైవసం చేసుకొంది. రేణిగుంట మండల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వెంకటాపురం గ్రామపంచాయతీ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా సర్పంచ్ పదవిని డాలర్స్ దివాకర్ రెడ్డి బలపర్చిన యశస్వి అభ్యర్థి గెలుపొందడంతో మండలంలో టిడిపి నాయకులు డాలర్స్ దివాకర్ రెడ్డి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల కౌంటింగ్ లో ఏకపక్షంగా డాలర్స్ దివాకర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థికే విజయాన్ని చేకూర్చడంలో విజయం సాధించింది. ఇదే క్రమంలో మండలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థుల మండలంలో మల్లవరం, జి పాలెం, కరకంబాడి, తండ్లం, రేణిగుంట అన్ని వార్డుల్లో, గాజులమండ్యం, పంచాయతీల్లో డాలర్స్ దివాకర్ రెడ్డి మీదా ప్రేమతో కొనసాగుతూ కౌంటింగ్లో తమ ఆధిపతాన్ని ప్రదర్శించింది. మేజర్ పంచాయితీల రేణిగుంట మండలంలో పలు సర్పంచ్ స్థానాల్లో అవ్వ చూపిద్దామా కొనసాగుతూ విజయ డంక మోగించడంలో సర్పంచిగా విజయ మోగించడంతో ఎన్నికలు ఏకపక్షంగా సాగడంతో పాటు డాలర్స్ దివాకర్ రెడ్డి మానియా అభ్యర్థుల ఉండడం గమనర్వం. రేణిగుంట మండలంలో చక్రం తిప్పుతున్న డాలర్స్ దివాకర్ రెడ్డికి అభిమానులు టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ రేణిగుంట మండలంలో దివాకర్ రెడ్డి జర్నలిజం కొనసాగిస్తున్న డాలర్స్ దివాకర్ రెడ్డి పై హవా.
కొనసాగుతుంది