BREAKING
కుందుర్పి మండలం ఎనుములతోటిలో పోలీసులపై దాడి. నేరణికి సర్పంచ్ గా గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు ఓటమితో అధైర్య పడవద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా. తలారి రంగయ్య. హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే! ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా25 పంచాయతీలకు ఎన్నికలు.. 18 చోట్ల టీడీపీ, 6 చోట్ల వైకాపా విజయం అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన..

నేరణికి సర్పంచ్ గా గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు

Select Suryaa Now
నేరణికి సర్పంచ్ గా గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు

నేరణికి సర్పంచ్ గా గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు

హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం నెరణికి గ్రామ సర్పంచ్ రాలుగా అత్యధిక మెజార్టీతో గెలిచిన రాంపురం బసమ్మ అభినందనలు తెలిపారు. కేటాయించిన మంచం గుర్తుకు ఓట్లు వేసి 497 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించి డిక్లరేషన్ ఫారం ను అందుకున్న తర్వాత భర్త రాంపురం రామలింగ, గ్రామ యువ నాయకుడు సదాశివ ఇతరులు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతాభినందనలు తెలిపారు.మీరు ఆదరించి అభిమానించి అందించిన ఈ విజయాన్ని మరవలేమని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.