పెద్ద గోనెహాలు గ్రామ సర్పంచ్ రాలిగా గెలిచిన రెడ్డి గారి లక్ష్మి అభినందనలు
పెద్ద గోనెహాలు గ్రామ సర్పంచ్ రాలిగా గెలిచిన రెడ్డి గారి లక్ష్మి అభినందనలు
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం పెద్ద గోనె హాల్ గ్రామ సర్పంచ్ రాలిగా అత్యధిక మెజార్టీతో గెలిచిన రెడ్డి గారి లక్ష్మి గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. టిడిపి యువ నాయకుడు రాజా గౌడ తమ్ముడు రెడ్డి గారి ప్రభాకర్ గౌడ భార్య రెడ్డి గారి లక్ష్మి 300 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం శుభసూచకం అన్నారు. గ్రామ ప్రజలు ఆదరించి అభిమానించి గెలిపించినందుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.