మార్లమడికి గ్రామ సర్పంచ్ రాలిగా లక్ష్మి అభినందనలు
మార్లమడికి గ్రామ సర్పంచ్ రాలిగా లక్ష్మి అభినందనలు
హొళగుంద, సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం మార్లమడికి గ్రామ సర్పంచ రాలిగా డి. లక్ష్మి ని గెలిపించినందుకు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. టిడిపి మద్దతు రాలిగా టిడిపి తాలుకా ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, రాష్ట్ర ఆర్గనైజ్ నైజింగ్ కార్యదర్శి శివప్రసాద్ సహకారంతో మార్లమడికి,మద్దటమాగి గ్రామ ప్రజలు ఆదరించి అభిమానించి ఓట్లు వేసి గెలిపించినందుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.