BREAKING
ఎక్సైజ్ అధికారుల దాడులు సెనెట్ స్థానాన్ని కైవసం చేసుకున్న అన్నీ ఆండ్రూస్ అమెరికా ప్రతినిధుల సభపై డెమోక్రట్ల ఆధిక్యం కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు... డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానాలు కీసర అంబేద్కర్ చౌరస్తాలో సీసీ కెమెరాలు అలంకారప్రాయమేనా? నిఘా ఎక్కడ? భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ -అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి నేడు సోమినికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాక *కండక్టర్ ప్రవళిక మూర్తిపై జేఏసీ పిలుపు మేరకు బంద్.* కార్మికుల వేతనంతో కూడిన సెలవు రామచంద్రపురంలో టిడిపి విజయ డంక రూ. 17 కోట్లకు ఇంటిని విక్రయించిన దర్శక-నటుడు జస్టిన్ బాల్డోని భారత్‌ను దాటిన బంగ్లాదేశ్? పంచాయత్ వెబ్‌సిరీస్ విజయంపై నటుడు చందన్ రాయ్ ఆసక్తికర జ్ఞాపకాలు అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ పూర్తి

రామచంద్రపురంలో టిడిపి విజయ డంక

Select Suryaa Now
రామచంద్రపురంలో టిడిపి విజయ డంక

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరామచంద్రపురం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయ డంకా మోగించారు మొత్తం 32 వార్డులకు గాను టిడిపి 14 జనసేన 12 బిజెపి 1 విజయం సాధించగా ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి ఐదు స్థానాలకు సరిపెట్టుకుంది టిడిపి చైర్మన్ అభ్యర్థి శేషారావు 73 78 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరావు పై విజయం సాధించారు. ఎన్నికల అధికారి కె.వి.ఆర్ కే రాజు శేషారావు గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు