నేడు సోమినికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాక
సూర్య , బెజ్జూర్ : మండలంలోని సోమిని గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఉదయం 11 గంటలకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి, పాత్రికేయులు,సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలుఅభిమానులు,,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని,బెజ్జుర్ ఎంపిడిఓ బండా ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు,