ఎక్సైజ్ అధికారుల దాడులు
వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామాలు, తండాల్లోని కిరాణా దుకాణాలతో పాటు సారా తయారీకి ఉపయోగించే మీ ముడిపదార్థాలు విక్రయిస్తున్నట్లు అనుమానమున్న దుకాణాలపై దాడులు చేపట్టారు. సారా తయారీకి వినియోగించే 50 కిలోల బెల్లం, 14 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. మూడ శివకుమార్పై కేసు పౌ నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సిరిసిల్ల డీటీఎఫ్ ఎస్సై ఎస్.కె. రబ్బానీ, యుగంధ ర్, జనగాని, సమ్మెట శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు