BREAKING
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నిర్మల్ లో చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి: వెంకటేష్ యాదవ్, అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి తల్లిపాలతోనే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం.. ముర్రుపాలు పట్టించడం ప్రతి తల్లి బాధ్యత: ఐసీడీఎస్ సూపర్వైజర్ శారదారాణి ఎక్సైజ్ అధికారుల దాడులు సెనెట్ స్థానాన్ని కైవసం చేసుకున్న అన్నీ ఆండ్రూస్ అమెరికా ప్రతినిధుల సభపై డెమోక్రట్ల ఆధిక్యం కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు... డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానాలు కీసర అంబేద్కర్ చౌరస్తాలో సీసీ కెమెరాలు అలంకారప్రాయమేనా? నిఘా ఎక్కడ? భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ -అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి నేడు సోమినికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాక *కండక్టర్ ప్రవళిక మూర్తిపై జేఏసీ పిలుపు మేరకు బంద్.* కార్మికుల వేతనంతో కూడిన సెలవు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు...

Select Suryaa Now
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు...

 

సూర్య - పెద్దపల్లి రూరల్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు కలవేన సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేర్క రిబ్కా సంతోష్, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సహకార సంఘం చైర్మన్ ముత్యాల నరేష్, మాజీ సర్పంచ్ సత్యం, వార్డు సభ్యులు అజయ్, డైరెక్టర్ సంపత్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కట్కూరి సుధాకర్ రెడ్డి, నాయకులు ఎల బోతారం శంకరయ్య, షూకూర్, ఎంచర్ల తిరుమలేష్,  కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.