BREAKING
టొయోటా మోటార్స్ త్రైమాసిక లాభాల్లో దూకుడు కెన్యా ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించిన ప్రపంచ బ్యాంకు ఐయోవాలో రిపబ్లికన్ల కంచుకోటను కైవసం చేసుకున్న జోష్ తురెక్ ఆస్ట్రేలియాలో టీనేజర్ల సోషల్ మీడియా నిషేధంపై హైకోర్టులో వాదనలు మల్లెపూల వాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ముఖ్య అనుచరుడు పైడి వెంకటేశ్వరరావు మత సామరస్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇజ్రాయెల్‌కు ఏటా అందే 4 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని నిలిపివేయనున్న అమెరికా సీఓపీ-31 సదస్సులో సమర్థనీయ, పరిష్కార మార్గాలపై దృష్టి 37వ వార్డులో వైసీపీ అభ్యర్థి బలరాం రావు ఘన విజయం టెక్సాస్‌లో గవర్నర్ రేసులో గ్రెగ్ అబాట్‌కు షాక్ ఇచ్చి గెలిచిన జీనా హినోజోసా బంగ్లాదేశ్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వస్త్ర కార్మికుల నిరసనలు ఫ్లోరిడా నుంచి గెలిచి చరిత్ర సృష్టించిన పియా దాండియా ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రట్ల జోరు సముద్ర, అంతర్గత జల రవాణా రంగంలో భారీ లక్ష్యం

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి: వెంకటేష్ యాదవ్,

Select Suryaa Now
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి: వెంకటేష్ యాదవ్,

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మంగళవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో గౌతంనగర్ 182 డివిజన్ లో సదస్సు నిర్వహించారు. విద్యుత్ పొదుపుగా వాడండి.. ఆదా చేయం డి అని ట్రాన్స్ కో అధికారులు, విద్యుత్ వినియోగదారులకు సూచించారు. కాలనీలో విద్యుత్  సమస్యలు ఉంటే  1912 ను
సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి బి బ్లాక్ ప్రెసిడెంట్ తుమట్ల వెంకటేష్ యాదవ్, వివిధ కాలనీ లలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరి ష్కరించాలని కోరుతూ, గౌతంనగర్ ఏఈ, డిఈలకు విన తిపత్రం సమర్పించారు. న్యూ వెంకటేశ్వర నగర్ మూడు కమాండ్ల దగ్గర వేలాడుతున్న  హైటెన్షన్ వైర్లను హైట్ పెంచాలని, అలాగే  హిల్ టాప్ కాలనీలో కొత్త విద్యుత్ స్తంభాలు వేయాలని  కోరారు. అలాగే మిర్జాలగూడ 181 డివిజన్ లోని వీణపాణినగర్ లో నూతనంగా విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పీవీ సత్యనారాయణ, వైనాల ప్రవీణ్, కాలనీవాసులు పాల్గొన్నారు