BREAKING
ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ జయంతి ‘రాయవలస’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి: శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : - పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :- చలకుర్తి గ్రామ పెద్దలకు, పాలక మండలి సభ్యులకు మరియు మహిళా మాతాజీ లకు, ప్రత్యేకంగా యువకులకు విజ్ఞప్తి రాయప్రోలు మురళీ కృష్ణ శర్మ మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు గుర్తింపు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్

రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి

Select Suryaa Now
రామాపురం పల్లెపండుగ జయప్రదం చేయండి

భైరవకోన చైర్మన్ ముప్పాళ్ల, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి):సిఎస్ పురం,మేజర్ న్యూస్:  ఈనెల 29వతేది మంగళవారం నెల్లూరుజిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో పల్లెపండుగ 3.0 ప్రారంభానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,రాష్ట్రబిజెపి అధ్యక్షుడు మాధవన్ ఇతర ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నాయకత్వంలో మండలంలోని కూటమి శ్రేణులు ఘనస్వాగతం పలికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోన ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,మండల సొసైటీ చైర్మన్ చెరుకుపల్లె వెంకటరెడ్డి కూటమి నాయకులకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గ్రామాల అభివృద్ధికి పల్లెపండుగ కార్యక్రమంలో విబిజీ రాంజీ పధకం కింద భారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఇప్పటివరకు జరిగిన రెండు పల్లెపండుగల్లో గ్రామాల్లో సిమెంట్ రహదారుల గ్రామీణ ప్రాంతాలకు బిటిరోడ్లు,ఇతర పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మంగళవారం ప్రారంభించనున్న పల్లెపండుగ 3.0 కార్యక్రమంలో 11వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు మండలంలోని టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి పల్లెపండుగ కార్యక్రమం జయప్రదం చేయాలని భైరవకోన ట్రస్టుబోర్డు చైర్మన్ ముప్పాళ్ల శ్యామసుందరరాజు,సొసైటీ చైర్మన్ చెరుకుపల్లె వెంకటరెడ్డి కూటమి శ్రేణులను కోరారు.