BREAKING
స్వర్ణ గ్రామ కార్యదర్శుల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు జిల్లా ఎస్పీ జగదీష్ అభివృద్ధి- సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ నాయుడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ పోరుకు ఆనం ‘త్రిశూల వ్యూహం’ స్విమ్మింగ్ పూల్‌లో పువ్వులతో విక్కీ కౌశల్ రొమాంటిక్ లుక్.. నెట్టింట ఫొటోలు వైరల్! భరించలేని అనారోగ్య బాధలు.. కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల ప్రముఖ నటుడు! పండుగల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు నాతో అసలు పనిలేదు.. అయినాసరే ఆ పారితోషికం తిరిగిచ్చేశారు: నటి లయ ఆసక్తికర వ్యాఖ్యలు వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం నటుడు దర్శన్ బెయిల్ కోసం రాష్ట్రపతికి అభిమానుల లేఖ.. సోషల్ మీడియాలో వైరల్! సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ......

ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Select Suryaa Now
 ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

   ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 

నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్:
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు అందించిన వినతులను ఆయన సానుకూలంగా స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి  8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు,  రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గార్ల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం  12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

 ప్రజల సూచనలు, సలహాల మేరకే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

 ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర  ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో  నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్లు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, 2వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు మేకల అనిల్, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వడ్లమూడి రమేష్ చౌదరి, చైతన్య తదితరులు పాల్గొన్నారు