BREAKING
ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ కె. పెదపూడి గ్రామంలో జోరు వానలో ఎన్నికల ప్రచారంలో రాయపురెడ్డి కూటమి నేతలు జోరు రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి తెలుగు సినిమాల్లో డ్రగ్స్, మద్యం దృశ్యాలపై నిఖిల్ సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు! తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్

ప్రజాసేవే లక్ష్యం.. ప్రతి కుటుంబానికి అండగా సింగసాని సరిత హామీ!

Select Suryaa Now
ప్రజాసేవే లక్ష్యం.. ప్రతి కుటుంబానికి అండగా సింగసాని సరిత హామీ!

ప్రజాసేవే లక్ష్యం.. ప్రతి కుటుంబానికి అండగా సింగసాని సరిత హామీ!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

మండల పరిధిలోని లొద్దిపల్లె గ్రామంలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సింగసాని సరిత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ వారి సుఖదుఃఖాల్లో భాగస్వామిని అవుతానని హామీ ఇస్తున్నారు. గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా వివాహం జరిగితే రూ.5 వేల ఆర్థిక సాయం, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఆపద సమయంలో రూ.5 వేల సహాయం అందిస్తానని ప్రకటించారు.  మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గ్రామంలో తాగునీటి వసతి ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఆమె ప్రచారంలో ఎంపీటీసీ సభ్యులు డబ్బుల పెద్ద గిడ్డయ్య, మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, కమ్మ రాము నాగస్వామి, శంకర్, కర్రెన్న గౌడ్, బొగ్గుల రవి, మధు తదితరులు పాల్గొన్నారు.