BREAKING
అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి నర్కూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు సౌత్ రాజుపాలెంలో ఆనం వెంకట రమణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేర పరిశోధనకు సిసిటివి కెమెరాలు కీలకం - సిఐ సరవయ్య కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం. రాఘవేంద్రుడిని దర్శించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్.. ప్రత్యేక పూజలు.. ఆశీర్వదించిన పండితులు ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కూటమి అభ్యర్థులకూ వేసి గెలిపించండి గాజు గ్లాస్ కి, సైకిల్ గర్హుకి ఓటు వేయండి త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అధికారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత సత్య యాదవ్ సూచన దేపూరులో జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల ముమ్మార ప్రచారం ఆనం ఆశీస్సులతో పోటీ - ఆనం సహకారంతో అభివృద్ధి - జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తూమాటి మొక్కల పైనే సమాజ మనుగడ. గర్జించిన మహిళా లోకం - టీడీపీకి బ్రహ్మరథం..నారీ భేరి ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళా మణులు... ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి. అంబటి అంజయ్య కు ఎమ్మెల్యే వేముల నివాళి*

ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి అభ్యర్థులు

Select Suryaa Now
ప్రచారంలో దూసుకుపోతున్న వైసిపి అభ్యర్థులు

గజపతినగరం, సూర్య :  గజపతినగరం మండలం పాతబగ్గం సిగ్మెంట్ భూదేవిపేట గ్రామంలో మరియు ఎం గుమ్మడం సిగ్మెంట్ గుడివాడ గ్రామంలో వైయస్సార్సీపి అభ్యర్థులు జడ్పిటిసి అభ్యర్థి మండల సురేష్ భార్య సూర్య కళ, ఎంపిటిసి అభ్యర్థి మంత్రి చంద్రశేఖర్ భార్య అనుహ్య, రాగోలు రాములమ్మ  హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నారు, ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చంద్రబాబు నాయుడు పాలన జగన్ పాలన చూసి ఓటు వేయండి నిత్యావసర సరుకులు ఎంత ఘాటుగా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు పథకాల్లో భాగంగా పెన్షన్ ఇవ్వలేదు, ఆడవాళ్ళకి 1500 అన్నమాట ఇవ్వలేదు, స్టూడెంట్స్ కి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు లేవు ఇది చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉందో తెలుసుకోని ఓటు వేయండి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ కూడా గాలిలో కలిపేసాయి అని అభ్యర్థులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లి సంజీవరావు,  కరణం ఆదినారాయణ, బూడి వెంకట్రావు,కె.పి నాయుడు, మాజీ సర్పంచ్ మంత్రి సూర్యం, కనకల సుబ్రహ్మణ్యం, మాజీ సర్పంచ్ యండ్రాపు రాము నాయుడు , వైకుంఠం సూర్యనారాయణ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.