ప్రచారంలో దూసుకుపోతున్న అబ్దుల్ రసూల్
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి 37వ డివిజన్ వెంకట్ రెడ్డి నగర్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 37వ డివిజన్ కూటమి అభ్యర్థి షేక్ అబ్దుల్ రసూల్ ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ టిడిపి పొలిటికల్ మేనేజర్ జలదంకి సుధాకర్. క్లస్టర్ ఇంచార్జ్ మన్యం పెంచల్ నాయుడు . డివిజన్ అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య.తెలుగుదేశం పార్టీ నాయకులు జహీర్. దయాకర్. నాదెళ్ల రాజా. సల్మాన్ .బ్రుంగి మల్లేశ్వరరావు. జనసేన నాయకులు భీమయ్య. బిజెపి నాయకులు. మల్లి మరియుడివిజన్ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది