BREAKING
దివ్యాంగ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు పారాస్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలు.. 16 వ వార్డు కార్పొరేటర్ ఏడువాక కు అభినందనలు - స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది వార్తలు ప్రసారం చేస్తే..నోటీసులిస్తారా?... పద్మావత్ షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్‌కు 24 సార్లు చెంపదెబ్బ.. రజా మురాద్ ఆసక్తికర వ్యాఖ్యలు త్రాగునీటి బోరును ప్రారంభించిన కార్పొరేటర్ కాకి గంగరాజు జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ సెలక్షన్ పోటీల్లో 88 మంది క్రీడాకారులు ఎస్ఎస్టి టీం తో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాహనాల తనిఖీలు. పార్వతీపురం జిల్లాలో ఉద్యోగులకు ఎన్నికల విధులను దూర ప్రాంతాలలో అధికారులు ఇష్టానుసారం వేయడం మానుకోవాలి.......ఎ పి టి ఎఫ్ 1938. 11వ వార్డు లో మోర్ ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న అమ్ముతున్న కాయగూర లు ప్రజల్లో గుబులు ఓ సాథీ రే ట్రైలర్.. ప్రేమ అంటే నిలుపుకోవడమా లేక వదిలేయడమా అంటున్న ఇంతియాజ్ అలీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది.. వైస్ చైర్మన్ ను సన్మానించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేయాలి ప్రజా హక్కులపై అవగాహనతోనే సమాజ అభివృద్ధి ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది..

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది..

గరుగుబిల్లి, నవంబర్ 25, మేజర్ న్యూస్:మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో కేటాయిం చిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబం ధించి ఎన్నికల విధులకు కేటాయించే సిబ్బందిఉదయాన్నే డిస్ట్రిబ్యూషన్ కేంద్రo వద్దకు చేరుకున్న పీవో, ఏపీవో మరియు ఇతర పోలింగ్ సిబ్బందికి అధికారులు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ల జాబితాలు, ఇతర ఎన్నికల సామగ్రిని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం అధికారులు అందజేశారు.అనంతరం ప్రత్యేక వాహనాల్లో జోనల్ ఆఫీసర్లు తుమ్మనపల్లి జ్యోత్స్న,తూముల వెంకటరమణ,రూట్ ఆఫీసర్లు పెదిరెడ్ల అప్పలనాయుడు, రౌతు లక్ష్మి,చందాన తిరుపతిరావు, తోయక చంద్రమోహన్, వడిశాపు లక్ష్మణరావు పర్యవేక్షణలో సిబ్బందిని ఆయా గ్రామాలలోని పోలిం గ్ బూత్‌లకు తరలించారు.కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన, పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది, జోనల్ ఆఫీసర్ల సూచనల మేరకు ఓటింగ్ కంపార్ట్‌ మెంట్ల ఏర్పాటు, ఓటర్లు క్యూలైన్లలో నిలబడేందుకు బారికేడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలను పరిశీలించా రు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిబంధనల ప్రకారం రేపు ఉదయం నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు