BREAKING
గజపతినగరం మేజర్ పంచాయతీలో కళావతి ధీమా రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి వంగర మండలంలో వేడెక్కిన పంచాయతీ పోరు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 22 సస్థానాల్లో హోరాహోరి మరమ్మతులకు గురైన త్రాగు నీటి పైపులైన్లు కు మరమ్మతులు చేపట్టాలి అర్జున్ కపూర్‌తో సాహిబా బాలి గుర్‌పురబ్ పోస్ట్.. డేటింగ్ రూమర్లపై మరోసారి మంటలు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల అధికారి ఎం రత్నం రెండో విడత ఎన్నికల్లో 61 పంచాయతీలు ఏకగ్రీవం... మై ప్రేమ్ కీ దివానీ హూన్ విషయంలో ఆ ముగ్గురికి అన్యాయం చేశా.. సూరజ్ బర్జాత్యా ఆసక్తికర వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి" జీతం ఫుల్.. డ్యూటీ డల్! కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్.. నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..... ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ....

ఎస్ఎస్టి టీం తో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాహనాల తనిఖీలు.

Select Suryaa Now
ఎస్ఎస్టి  టీం తో కలిసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వాహనాల తనిఖీలు.

సీతానగరం నవంబర్ 25 మేజర్ న్యూస్....విజయనగరం డిప్యూటీ కమీషనర్ మరియు పార్వతీపురం మన్యం డిపి ఈ ఓ వారి ఆదేశాలు మేరకు సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.పద్మావతి ఎస్ఎస్టి  టీం తో కలిసి సీతానగరం మెయిన్ రోడ్ జంక్షన్ వద్ద స్థానిక ఎలక్షన్ కోడ్ సందర్భం గా  అక్రమ మద్యం మరియు నాటుసారాయి నివారణ లో భాగముగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడైనా క్రయ విక్రయాలు జరిగినా, రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం పోలీస్ స్టేషన్ పిసి వై నరేష్ మరియు ఫోటోగ్రాఫర్ ఎం బాలరాజు అలాగే  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది సబ్ ఇన్స్పెక్టర్  సింహాచలం, సిబ్బంది  మరియు ఎస్ ఎస్ టి టీం శ్రీ పి. పైడిరాజు పాల్గొన్నారు.