BREAKING
గజపతినగరం మేజర్ పంచాయతీలో కళావతి ధీమా రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే రాజకీయాలంటే పదవులే ప్రామాణికం కాదు:కిమిడి వంగర మండలంలో వేడెక్కిన పంచాయతీ పోరు ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం 22 సస్థానాల్లో హోరాహోరి మరమ్మతులకు గురైన త్రాగు నీటి పైపులైన్లు కు మరమ్మతులు చేపట్టాలి అర్జున్ కపూర్‌తో సాహిబా బాలి గుర్‌పురబ్ పోస్ట్.. డేటింగ్ రూమర్లపై మరోసారి మంటలు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఎన్నికల అధికారి ఎం రత్నం రెండో విడత ఎన్నికల్లో 61 పంచాయతీలు ఏకగ్రీవం... మై ప్రేమ్ కీ దివానీ హూన్ విషయంలో ఆ ముగ్గురికి అన్యాయం చేశా.. సూరజ్ బర్జాత్యా ఆసక్తికర వ్యాఖ్యలు పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి" జీతం ఫుల్.. డ్యూటీ డల్! కిమిడి నాగార్జున ను కలిసిన డిప్యూటీ మేయర్.. నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..... ముక్కా శ్రావణి నీ పరామర్శించిన మేయర్ భార్గవి..* ఫోన్ లో ఎమ్మెల్యే అదితి పరామర్శ....

11వ వార్డు లో మోర్ ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న అమ్ముతున్న కాయగూర లు ప్రజల్లో గుబులు

Select Suryaa Now
11వ వార్డు లో మోర్ ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న అమ్ముతున్న కాయగూర లు ప్రజల్లో గుబులు

సాగర్ నగర్, మేజర్ న్యూస్: జీవీఎంసీ 11వ వార్డు పరిధి లో ఎండాడ తాటి చెట్ల పాలెం దరి. మోర్. ఎదురుగా ఫుట్ పాతులపై అమ్ముతున్న కాయగూరలు స్థానికుల్లో గుబులు పుట్టిస్తుంది ఇక్కడ షాపు యజమానులు ఆనందపురం మార్కెటింగ్ నుంచి ప్రతిరోజు ఇక్కడికి కాయగూరలు తీసుకొస్తారు షాపు యజమాను లు కాయగూరలు నీ అధిక సంఖ్యలో అమ్ముతుండంతో రైతు బజార్లో కిలో వంకాయలు 40 రూపాయలు ఉంటే ఇక్కడ మాత్రం 80 రూపాయలు అన్ని కాయగూరలు కూడా ఇదే పరిస్థితి నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో అపార్ట్మెంట్స్ యజమానులు కూలి పని వెళ్లే ప్రజలు ఇక్కడ కాయగూరలు నీ కొంటుంటారు అసలే ఇక్కడ రోడ్ ఇరుకు ఉండడంతో ట్రాఫిక్ ప్రతిరోజు అంతరాయం కలుగుతుంది కనీసం ట్రాఫిక్ సిబ్బంది దృష్టి సారించట్లేదని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కువ మొత్తం లో కాయగూరలు అమ్ముతున్న షాప్ యజమాను నియంత్రించవలసిందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఇదే బాటలో సాగర్ నగర్  లో విశాఖ డైరీ ప్రక్కన అమ్ముతున్న కాయగూరలు ఇదే పరిస్థితి