BREAKING
స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. జాతీయ దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం

పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు *

Select Suryaa Now
పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం   * సర్పంచుల రిజర్వేషన్స్ ఖరారు  *

ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.పంచాయతీల కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రావడం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆమదాలవలస మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి.  ఆయా పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారులు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్కివరం (అన్ రిజర్వడు) అక్కులపేట(ఎస్సీ) బెలమాం (అన్ రిజర్వుడు ఉమెన్) బొబ్బిలి పేట (బీసీ ఉమెన్) చీమలవలస 
(అన్ రిజర్వడు ఉమెన్) చింతల పేట (బిసి) చిట్టివలస (బిసి) దూసి (అన్ రిజర్వుడు)
ఆర్ అండ్ ఆర్ కాలనీ (అన్ రిజర్వుడ్ ఉమెన్) గరిమెళ్ళ కొత్తవలస (బీసీ మహిళ) 
కెమునగవలస(అన్ రిజర్వుడు) కలివరం (బిసి)
కనుగులవలస(అన్ రిజర్వుడ్ ఉమెన్) కటియాచార్యుల పేట (బీసీ ఉమెన్) కొల్లివలస (అన్ రిజర్వుడ్ ఉమెన్) కొరపాం (బీసీ) కొర్లకోట (అన్ రిజర్వుడ్ ఉమెన్) కొత్తవలస (అన్ రిజర్వుడ్) నెల్లిపర్తి (అన్ రిజర్వుడు) నిమ్మతొర్లాడ (అన్ రిజర్వుడు)రామచంద్రాపురం 
(అన్ రిజర్వుడు) శ్రీనివాస చార్యులపేట (అన్ రిజర్వుడ్ ఉమెన్) సైలాడ (బీసీ ఉమెన్) జొన్నవలస (బీసీ ఉమెన్) తోటాడ (బీసీ ఉమెన్) తొగరాం (ఎస్సీ) తురక పేట (బిసి) వంజంగి (అన్ రిజర్వుడ్ ఉమెన్) వంజంగి పేట (బిసి)
వెదుళ్లువలస (ఎస్సీ ఉమెన్)
రిజర్వేషన్లు ఖరారు ఖరారు కావడంతో అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 272 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 29వ తేదీన ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.