BREAKING
దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన

పంచాయతీ ఎన్నికలపై శిక్షణ

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలపై శిక్షణ

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  ఈ నెల 26 వతేది జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిబాకళక్షేత్రంలో బుధవారం స్టేజ్ వన్ ఎన్నికల రిటర్నింగ్  అధికారులకు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్. మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకట్రామన్ శిక్షణ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ విధానం తదితర వాటిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వారు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు, గూడూరు డి డి ఓ వాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.