BREAKING
పిడుగురాళ్లలో ఘనంగా విశ్వబ్రాహ్మణ కార్తీక వనసమారాధన అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా రెండో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్. ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి -దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది – దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ హీరో షోరూం లో దొంగల బీభత్సవం.. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి..!! పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు కన్నెపల్లిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్

పిడుగురాళ్లలో ఘనంగా విశ్వబ్రాహ్మణ కార్తీక వనసమారాధన

Select Suryaa Now
పిడుగురాళ్లలో ఘనంగా విశ్వబ్రాహ్మణ కార్తీక వనసమారాధన

 

 

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్ లోని బట్టీల దగ్గర భోళా లింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సంఘం 26వ కార్తీక వనసమారాధన, పిడుగురాళ్ళ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు హాజరయ్యారు.ముందుగా లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల ????️