BREAKING
ఫోక్స్ చట్టంపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ మెట్‌పల్లిలో టెన్షన్.. టెన్షన్..! ..ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. టిడిపిలో చేరికలు రమేష్ వర్మ ‘కొక్కొరొకో’ సినిమా నుంచి ‘సీతాకోకమ్మ’ ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మ్యూజికల్ మెలోడీ! వైభవంగా తిరుప్పాడ సేవ ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల భారీ ధర్నా చీన్ టపాక్ డుండుం సినిమా నుంచి మరొక్కసారి మెలోడీ సాంగ్ విడుదల.. శ్రోతలను ఆకట్టుకుంటున్న లవ్ సాంగ్! పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించాలి-సిపిఐపట్టణ కార్యదర్శి కె ప్రసాద్ నేనేమీ సెహ్వాగ్ 2.0 వెర్షన్ కాదు.. నాన్నతో పోలికలపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! తప్పుడు కేసు బనాయించారంటూ.. భద్రాచలంలో పురుగుల మందు తాగిన వ్యక్తి... విద్యార్థులకు కంటి పరీక్షలు.. 19 మందికి అద్దాల కోసం సిఫార్సు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిన కేరళ.. పృథ్వీ షా జట్టుపై భారీ విజయం! ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం జనగణన దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలకమైన ప్రక్రియ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించాలి-సిపిఐపట్టణ కార్యదర్శి కె ప్రసాద్

Select Suryaa Now
పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించాలి-సిపిఐపట్టణ కార్యదర్శి కె ప్రసాద్

సూర్య, నంద్యాల బ్యూరో:రోజురోజుకు పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం సరైన వర్షాలు లేక కరువు వస్తుందోనని భయపడుతున్న ప్రజలపై మూలిగే నక్క పై తాటికాయ పడ్డ సందo గా  వ్యాపారులు ఇదే అదునుగా బియ్యాన్ని నిలవలు ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఒకవైపు ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు. డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని చౌక దుకాణాలలో వేసే బియ్యాన్ని నాణ్యత పెంచి అదనంగా ఒక్కొక్క మనిషికి ఐదు నుండి 8 కేజీలు పంపిణీ చేయాలని అన్నారు. అందువల్ల అయినా దళారులు కళ్ళు తెరుసుకొని కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రజలకు బియ్యాన్ని అందుబాటులో ఉంచుతారని అన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*