BREAKING
గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీదే హవా - స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావే కాకాణి పూజిత 'రామాయణ'లో రావణుడి పాత్రపై రాకింగ్ స్టార్ యశ్ స్పందన: తన కుమారుడి ప్రశ్నలకు యశ్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో టీడీపీలో చేరిన కొత్తపట్నం మండల అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూదవాడ సెగ్మెంట్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ యువనేత బేరి *కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా వర్ధంతి వేడుకలు* కూటమి జడ్పిటిసి అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు. అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం కింగ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక పేదరిక రహిత దిశగా భారత్

పీఓలు, ఏపీఓలకు రెండో విడత శిక్షణ

Select Suryaa Now
పీఓలు, ఏపీఓలకు రెండో విడత శిక్షణ

నరసన్నపేట, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా నరసన్నపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం పీఓలు, ఏపీఓలకు రెండో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాధ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంఈఓలు శాంతారావు, దాలినాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు, పోలింగ్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణలో అనుసరించాల్సిన పద్ధతులపై సమగ్రంగా వివరించారు.