పటాలమ్మ గుడిలో దసరా ఉత్సవాలు !
పుంగనూరు:
మండల పరిధిలోని ఏటవాకిలి పంచాయతీ లో వెలసియుండు శ్రీ పటాలమ్మ దేవత అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ఈనెల 11వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమై 20వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని ఈ నవరాత్రి ఉత్సవాలలోభక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన ధర్మకర్త గాండ్ల రవికుమార్ ఆలయ ప్రెసిడెంట్ శ్రీనివాసులు రెడ్డి అర్చకులు కిరణ్ స్వామి కోరారు.
రెడ్డి గౌని రెడ్డప్ప సూర్య రిపోర్టర్ పుంగనూరు