BREAKING
మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేత నూనె రుషి యాదవ్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన! “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం రజనీకాంత్ పాత సినిమా టైటిల్‌తో సంతానం కొత్త ప్రయోగం: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో 'అదిశయ పిరవి'! డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!* కొర్ర ద్వాదశి సందర్భంగా గోమాతకు పూజలు దివ్యశుభాల దీపావళి.. వెలుగుల పండుగలో ధర్మ సందేశం! రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'డెత్ రైల్వే': శశికుమార్, సముద్రఖని కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదల! హాలీవుడ్‌లో విషాదం: కన్నుమూసిన ప్రముఖ నటి, మోడల్ కిమ్ మేరీ జాన్సన్! టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ డీసీపీ (పరిపాలన)

పాంచాలి నగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద చెత్త కుప్పలు.

Select Suryaa Now
పాంచాలి నగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద చెత్త కుప్పలు.

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంటలోని పాంచాలి నగర్ అంగన్వాడీ కేంద్రం పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా మారాయి. చెత్త కుప్పల మధ్య పందులు స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు ఉండటం వల్ల చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.